తూప్రాన్ లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

 

శ్రీ సీతా రాములు కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు పట్టువస్త్రాలు సమర్పించిన మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ.

తూప్రాన్ రాములోరికి ఉదితభక్తి చాటిన దాత మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ .

తూప్రాన్, ఎప్రిల్,17 ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ రాములగడ్డ
పై వెలసిన శ్రీశ్రీశ్రీ సీతారాముల కళ్యాణం కు ఉడుతా భక్తి ప్రపత్తులతో ఉదారత చాటారు. మామిళ్ళ జ్యోతి కృష్ణ తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ మరియు దేవాలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ముత్యాల పందిరి గడప దేవేందర్ పల్లకి చావా దాత, కొడిపాక నారాయణ గుప్తా కౌన్సిలర్, అన్న ప్రసాదం ఆర్య వైశ్య సంఘం, తూప్రాన్ రాములవారి
దేవాలయం కు 25000. రూపాయల పర్మినెంట్గా సౌండ్ సిస్టం ను చందాయిపేట తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్, చైర్మన్ కు అందజేశారు. బాజేవాసు టెంటు . జమాల్పూర్ నర్సోజ్ ఆర్కెస్ట్రా , ఉప్పల వినోద్ కుమార్ 25000 రూపాయలు గుడికి , మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి. కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలంమధు ముదిరాజ్, తాజా మాజీ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ పల్లెలరవీందర్ గుప్తా, జిన్నా భగవాన్ రెడ్డి, కౌన్సిలర్,రాజు రావెల్లి, ఆర్ఎంపి పిఎంపి అధ్యక్షులు డాక్టర్ మహమ్మద్ అప్సర్,
నరసింహులు, నాగరాజ్ గౌడ్, ఉమర్, అనిల్ నారాయణ గుప్తా , బాయ్ కాడి వెంకటేష్, తిమ్మాపురం నర్సింలు, మామిళ్ల శ్రీనివాస్, నాగేష్ ధనరాజ్, నరేందర్, నాగరాజు నాగులు, గ్రామ పెద్దలు గడ్డం సత్తయ్య, మామిళ్ల లింగం, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking