హైదరాబాద్ మార్చ్ 30 ():అంబర్ పేట్ లోని ప్రేమనగర్ వీర అభయాంజనేయ దేవాలయం లో సీత రాములా కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర బీసీ విద్యార్ధి విభాగం నాయకుడు రాజశేఖర్ గంగపుత్ర హాజరై ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీత రాములా అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని, దేవతల ఆశీసులతో ప్రజలంతా సుఖంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమం లో పురోహితులు ఆచార్యాత్రేయ, నాయకులు లక్సమానాచార్యులు, నర్సింగ్, పవన్, వీరేశం, పావనకుమార్ తదితరులు పాల్గొన్నారు..