ప్రజాబలం మంచిర్యాల పట్టణ రిపోర్టర్ డిసెంబర్ 13 : ప్రభుత్వ ప్రకారం జిల్లా కేంద్రంలో మహిళ సమాఖ్య భవనం ఏర్పాటు కొరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ పరిధిలోగల పాత మంచిర్యాల ప్రాంతంలో మహిళ సమాఖ్య భవన ఏర్పాటు కొరకు స్థలాన్ని పరిశీలించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.