మణికొండలో చిరు చేప అవినీతి కుంభకోణం

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 09 అక్టోబరు 2024
మణికొండ మునిసిపాలిటీలో డీ.ఈ గా పనిచేస్తున్న అధికారిణి దివ్యజ్యోతి అవినీతికి పాల్పడుతూ ప్రతి రోజూ కాంట్రాక్టర్ ల నుండి భారీగా లంచాలు వసూలు చేసి లక్షల రూపాయలను ఇంటికీ తెస్తున్నదని ఆమె భర్త చెబుతు ఇంట్ట్లో ఎక్కడ బడితే అక్కడ డబ్బులు పెటుతుందనే సమాచారం విడియో ద్వారా వివరముగా తెలియ పరచినాడు, సమాచార సేకరణలో భాగంగా డీ.ఈ స్థాయీ కొలను లోని చిరు చేప పరిస్థితి ఈ రకంగా ఉంటే మునిసిపాలిటీ అనే సముద్రంలోని తిమింగ లాల దిగమింగుడు ఇంకెంతో అని, వాటిని అరికట్టే దమ్మూ ధైర్యం కల అధికారు లున్నారా లేక వారితో జత కలపి వాటాల పంపకాలు జరుపు కుంటారా సమయమే తేల్చాల్సి వస్తుందని ప్రజలు గుస గుసలు చెప్పుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking