కొర్విచెల్మ సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో పాటల,డాన్స్ ప్రోగ్రాం

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 27 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలోని సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో పాటల పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా న్యాయవాది కారుకూరి సురేందర్,యూత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముత్తె వేంకటేష్,సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు సెపూరి శంకర్ గౌడ్,ఉపాధ్యక్షులు మొటపల్కుకుల మల్లేష్, కార్యదర్శి కారుకూరి లచ్చయ్య,సహాయక కార్యదర్శి చింతం కొమురయ్య,కోశాధికారి చింతం లచ్చయ్య,కమిటీ ఆధ్వర్యంలో 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ముద్దసాని మౌళి, ముద్దసాని పెద్దయ్య, సహాయకులుగా సాయి రెడ్డి జనార్దన్ రెడ్డి,కారుకూరి బాలయ్య,మరియు గ్రామ ఉపాధ్యాయుడు చింతం రామయ్య,ముద్దసాని రామయ్య,పాల్గొని ప్రధమ బహుమతి శిరసు నరేష్,డ్యాన్స్, ఇతర బహుమానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ సభ్యులు గ్రామ ప్రజలు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking