లక్డికాపూల్‌లో సదరన్ ట్రావెల్స్ యొక్క నూతన రీజనల్ హెడ్ ఆఫీసు ఘనంగా ప్రారంభం

ఖైరతాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి: లక్డికాపూల్‌లో సదరన్ ట్రావెల్స్ యొక్క నూతన రీజనల్ హెడ్ ఆఫీస్ను ఘనంగా ప్రారంభించారుభారతదేశంలోప్రముఖ పర్యాటక సంస్థలలో ఒకటైన సదరన్ ట్రావెల్స్,హైదరాబాద్‌ లక్డికాపూల్‌లో తన కొత్తప్రాంతీయ ప్రధాన కార్యాలయంను ఆగస్టు 9, 2025న ఘనంగా ప్రారంభించింది.ఈ కార్యాలయం దక్షిణ భారతదేశంలోని అన్ని కార్యకలాపాలను సమర్థవంతంగాసమన్వయం చేయడం కోసం కేంద్రంగాపని చేస్తుంది. ఈ విస్తరణ, సంస్థఅభివృద్ధిలో మరో కీలక మైలురాయిగానిలిచింది.The newoffice, located in Lakdikapul, was inaugurated on 09 Aug 2025 by theChief Guest–  N Uttam Kumar ReddyHon’ble Minister for Irrigation, Food & CivilSupplies, Govt. of Telangana along withGuest ofHonour – Ponnam PrabhakarHon’ble Minister for Transport, Govt. of Telangana,DayanandBoggarapuMember, Telangana Legislative Council andSmt. SrijanaGummalla, IASCommissioner of Panchayat Raj & Rural Devp., Govt.of Telangana ఈకార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పర్యాటక భాగస్వాములు మరియు సంస్థకు ఎంతోకాలంగా మద్దతు ఇస్తున్న కస్టమర్లు పాల్గొనడం గర్వకారణం. ఇది సదరన్ ట్రావెల్స్‌కు కలిగిన విశ్వాసాన్నిమరింత బలోపేతం చేసింది. ఈసందర్భంగా సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్డైరెక్టర్ కృష్ణ మోహన్ఆలపాటి మాట్లాడుతూ “లక్డికాపూల్‌లోని మా కార్యాలయంనగరం మధ్యలో ఉండటంతో అందరికీ సులభంగా అందుబాటులో ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ప్రయాణాలపై డిమాండ్ పెరుగుతున్న క్రమంలో, ఈ ప్రాంతీయ కార్యాలయంమరింత వేగంగా మరియు సమర్థవంతంగా సేవలుఅందించేందుకు కీలక పాత్ర పోషిస్తుందిఅని తెలిపారు. సదరన్ట్రావెల్స్ ఇప్పటివరకు 50 లక్షలకు పైగా హ్యాపీ కస్టమర్లకు,99% కస్టమర్ల సంతృప్తి రేటుతో సేవలందించడం గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా 2000కి పైగా గ్రూప్మరియు కస్టమైజ్డ్ హాలిడే ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. 50 ఏళ్లకు పైగా అనుభవంతో, విభిన్నమైనహాలిడే ప్యాకేజీలపై భారీ తగ్గింపులు అందిస్తున్నారు. సంస్థను1970లో దివంగత  ఆలపాటి వెంకటేశ్వరరావుస్థాపించారు. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. భారత ప్రభుత్వపర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందినఈ సంస్థ, 8 సార్లు “నేషనల్ టూరిజం అవార్డ్” ను గెలుచుకోవడం గర్వకారణం.అదేవిధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలనుండి మరియు ఇతర ప్రతిష్టాత్మకసంస్థల నుండి అనేక పురస్కారాలుఅందుకుంది. సదరన్గ్రూప్ ఢిల్లీ, జైపూర్, వారణాసి (కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ లోపల), విజయవాడలలో 225కి పైగా గదులతో హోటల్స్ను నిర్వహిస్తోంది. అలాగే అమరావతిలో కొత్త లగ్జరీ హోటల్ నిర్మాణం కోసం Courtyard byMariott సంస్థతో భాగస్వామ్యం ఏర్పరచింది. ఈ హోటల్ త్వరలో ప్రారంభం కానుంది. Ph: 7800600 400. Visit: www.southerntravels.com

     

Leave A Reply

Your email address will not be published.

Breaking