జూబ్లీ హిల్స్ ప్రజాబలం ప్రతినిధి: గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ సర్కిల్ అంబేద్కర్ నగర్, ఉదయ్ నగర్ బస్తీలలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి ఉదయం క్షేత్ర పర్యటన.

– వర్షకాలంలో సీజనల్ వ్యాదులు రాకుండా బస్తీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది కి మేయర్ ఆదేశం.
– బస్తీల్లో వ్యర్థాల తొలగింపులో నిర్లక్ష్యం చేసే పారిశుద్ధ్య సిబ్బంది పై చర్యలు తప్పవు.
_ బస్తీల్లో నిర్మాణ వ్యర్థాలు ఇష్టారీతిన పడేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేయర్ ఆదేశం.
– అంబేద్కర్ నగర్ నాలా రక్షణ వాల్ కూలిన చోట వెంటనే ప్రత్యామ్నాయ రక్షణ చర్యలు తక్షణమే చేపట్టాలి.
– అంబేద్కర్ నగర్ , ఉదయ్ నగర్ లో రోడ్ల వెంబడి వేసిన నిర్మాణ వ్యర్థాలను వెంటనే తొలగించాలా అధికారులు చూడాలి