కవయిత్రి మల్కని విజయ లక్ష్మి ‘చెట్టు’కవితకు ప్రత్యేక ప్రశంసలు

హైదరాబాద్ జూలై 3 ():హైదరాబాద్ కూకట్ పల్లి కి చెందిన ప్రముఖ రచయిత్రి మల్కని విజయ లక్ష్మికి సేవ సంస్థ (తెలుగు భాష, సాహితి, సంస్కృతి సంస్థ) 100 రోజుల పండుగలో భాగంగా జూమ్ వేదిక ద్వారా నిర్వహించిన కవితా పఠనంలో పాల్గొని చెట్టు అనే అంశంపై కవిత వినిపించినందులకు సంస్థ ఛైర్మన్ కంచర్ల సుబ్బానాయుడు కవిని అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని అందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking