టెట్ పరీక్ష కొరకు ప్రత్యేక బస్సులు.డి.ఎం. ప్రతిమరెడ్డి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ శుక్రవారం జరుగబోయే టెట్ పరీక్ష కొరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపోమేనేజర్ ప్రతిమరెడ్డి తెలిపారు.
నిజామాబాద్, ఆదిలాబాద్,బైంసా కు 5 గం!!ల నుండి బస్సులు నడుపబడును అని ఆమె తెలిపారు.
మంచిర్యాల కు ఉదయం 4 గం!!లకు బయలు దేరి మంచిర్యాల కు ఉదయం07.30 ని!!లకు చేరుకుంటుంది అని ఆమె తెలిపారు.
మంచిర్యాల వెళ్లే అభ్యర్థులు. టీ ఎస్ ఆర్టీసీ ఆన్లైన్ ఇన్. ద్వారా కానీ ఆర్టీసీ కౌంటర్ లో కానీ ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలని ఆమె తెలిపారు.
ఈ అవకాశాన్ని టెట్ అభ్యర్థులు సద్వినియోగ పరుచుకోవాలని డిపోమేనేజర్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking