ఐదు లక్షల ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుల పంపిణీకి ఏర్పాట్లు

హైదరాబాద్ ప్రజా బలం ప్రతినిధి 14 సెప్టెంబర్ 2023: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఐ.టీ మరియూ మునిసిపల్ శాఖా మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు, మంత్రులు గంగుల కమలాకర్, బోయినపల్లి వినోద్ ల ఆధ్వర్యంలో ఐదు లక్షల ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుల పంపిణీకి ఏర్పాట్లు చేసినారని, వాటిని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మరియూ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నివాసితుల గురించీ హెచ్.ఎమ్.డీ.ఏ పరిధిలో ఉచితంగా పంపిణీ చేస్తామని ఐ.ఏ.ఎస్. అధికారి అరవింద్ కుమార్ తెలుపుతూ ఇట్టి సదవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని, తమ తమ ప్రాంతాలలోని మున్సిపల్ వార్డ్ ఆఫీసులలో నుండి ఆ దేవ దేవుని మట్టి ప్రతిమను గైకొన గలరని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking