తెలంగాణ రాష్ట్ర ఎన్నికల వ్యూహ రచన కమిటీ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావు గాంధీ భవన్ లో సన్నానించి కాంగ్రెస్ నాయకులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 14 : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల వ్యూహ రచన కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ప్రేమ్ సాగర్ రావు నీ గాంధీ భవన్ లో సన్మానించి న దండేపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఇటీవల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల వివాహ రచన కమిటీ చైర్మన్గా ఎన్నిక అయిన ఎఐసిసి సభ్యులు ప్రేమ్ సాగర్ రావు గురువారం రోజు న గాంధీభవన్లో బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ భవనం వెళ్లి ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ప్రేమ్ సాగర్ రావు నీ సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గడ్డం త్రిమూర్తి,ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,ఎంపీటీసీ లు ముత్యాల శ్రీనివాస్,బొడ్డు కమలాకర్, నాయకులు చీటీ సత్యం రావు,లక్ష్మి నారాయణ గౌడ్,వెంగల్ రావు,సృజన్, చుంచు నగేష్, ముత్తే వెంకటేష్,బొప్పిడి మురళి కృష్ణ,నెల్కి సుభాష్ బండ రాకేష్,బత్తుల రమేష్,కొడి నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking