క్రిస్మస్ వేడుకల్లో మెదక్ ఎమ్మెల్యే డా : మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక ప్రార్థనలు.

 

మెదక్ డిసెంబర్ 25 ప్రాజబలం న్యూస్ :-

క్రిస్మస్ సందర్భంగా మెదక్ పట్టణం లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సి ఎస్ ఐ చర్చిని సోమవారం మెదక్ ఎమ్మెల్యే డా :మైనంపల్లి రోహిత్ రావు దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
జిల్లా ప్రజలoదరికి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
మెదక్ చర్చి వచ్చే సం:రానికి 100 సం: పూర్తి చేసుకుంటున్న సందర్బంగా రాష్ట్ర ముఖ్య మంత్రి ని ఒప్పించి , మెదక్ చర్చి కి రాష్ట్ర ముఖ్యమంత్రి ని ఆహ్వనిస్తమన్నారు.
100 సం: వేడుక ను ఘనంగా నిర్వహించుకుందామన్నరు.
ఈ కార్యక్రమం లో ప్రజా ప్రతినిదులు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking