అందుబాటులోకి వచ్చిన శ్రీ అనూ పబ్లికేషన్స్ కాంపిటీషన్ మొబైల్ యాప్
గవర్నమెంట్ టీచర్లకు ప్రత్యేక ఆఫర్లు
ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 10 (ప్రజాబలం) ఖమ్మం ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శ్రీ అనూ పబ్లికేషన్స్ కాంపిటీషన్ బుక్స్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో టెట్ , డీఎస్సీ కాంపిటేషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి కావల్సిన మెలకువలు ఈజీ మెథడు పోటీ పరీక్షల్లో మరింత అవగాహన కల్పించారు . అలాగే శ్రీ అనూ పబ్లికేషన్స్ కాంపిటీషన్ మొబైల్ యాప్ ను ఉచితంగా అందించారు . సిలబస్ ఆధారిత పుస్తకాలను ముద్రించి పోటీపరీక్షలలో ప్రత్యేకంగా 2006 నుండి ఇప్పటి వరకు చాలా మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడ్డారని అన్నారు . 3rd to 8th- లెవెల్ 9th &10th – స్కూల్ బుక్స్ ఆధారంగా రూపొందించడం జరిగిందని ,04-03-2024 తేదీన ప్రకటించిన సిలబస్ ప్రకారంగా రూపొందించిన ఏకైక పుస్తకామని అన్నారు . ప్రతి అభ్యర్థి అను పబ్లికేషన్స్ వారి ఆఫర్లు ఇస్తున్న ఈ పుస్తకాలను కొని ఎగ్జామ్ కి ప్రిపేర్ కావాల్సిందిగా డైరెక్టర్ మరియు ఎస్ జి టి అండ్ ఎస్ ఏ టాపర్ శివయ్య పొన్నగంటి కోరారు . తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అను పబ్లికేషన్ బుక్స్ లో టెట్ , డీఎస్సీ పై విశిష్ట స్పందన లభించిందని ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయి ప్రతి ఒక్కరూ మరియు టీచర్లు కూడా ఎక్కువగా ఆదరిస్తున్నారని ఖమ్మం జిల్లాలో తిరుమల బుక్ స్టాల్ లో అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉంచారని పేర్కొన్నారు . బుక్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఫ్రీ గా మొబైల్ యాప్ కూడా ఉచితంగా అందుబాటులోకి వచ్చిందని తెలియజేశారు . కావున ప్రతి ఒక్కరూ ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు . ఈ కార్యక్రమంలో లైబ్రరీ నాగన్న పాల్గొన్నారు
