రాష్ట్ర స్థాయి Rugby పోటీలకు స్ప్రింగ్ ఫీల్డ్ హై స్కూల్ మంచిర్యాల విద్యార్థులు ఎంపిక

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఫిబ్రవరి 01 : జనవరి 27 తేదీ సోమవారం రోజున సీసీసీ కార్నల్ KGA డిఫెన్స్ అకాడమీ మైధానంలో జరిగిన ఉమ్మడి మంచిర్యాల జిల్లా స్థాయి Rugby పోటీలలో స్ప్రింగ్ ఫీల్డ్ హై స్కూల్ విద్యార్థులు ప్రణయ్-9వ తరగతి, రెహన్-7వ తరగతి, యశ్వంత్-9వ తరగతి హిమాప్రియ-9వ తరగతి,సుహానా-8వ తరగతి,తేజశ్విని-8వ తరగతి ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు ఫిబ్రవరి 2,3 తేదీలో మాంచెరియల్ జిల్లా సీసీసీ కార్నల్ KGA డిఫెన్సె అకాడమీ లో జరగబోయో Rugby రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారాని పాఠశాల కరస్పాండెంట్ అహ్మద్ ఖాన్ తెలియజేసారు.సందర్బంగా విద్యార్థులని వ్యాయామ ఉపాధ్యాయులు కొట్టె దేవేందర్,అల్లోనే కార్తీక్ ని కరస్పాండంట్ ఉపాధ్యాయులు అభిందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking