ఘనంగా కొనసాగుతున్న శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు

హైదరాబాద్ సెప్టెంబర్ 1 ();భక్తుల పాలిట కల్పతరువు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి 352 ఆరాధన మహోత్సవాలు రామంతాపూర్ లో గల శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం లో కూడా ఘనంగా కొనసాగుతున్నాయి. విరోధి నామ సంవత్స శ్రావణ బహుళ విదియ గురువారం సమాధి లో కి ప్రవేశించి నేటి 352 సంవత్సర క్రితం సమాధి పొందారు. ఆనాటి నుంచి దేశ వాప్తా గాఉన్న స్వామి ఆరాధన మహోత్సవాలుజరుతున్నారు.గణేష్ నగర్ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శని వారం ఉదయం సుప్రభాతం, నిర్మాల్య విసర్జనం, పంచామృతాభిషేకం, ప్రహల్లాద స్వామి పూజ, అష్టోత్తర పారాయణం, తులసి అర్చన, అలంకార సేవ, హస్తో, తీర్థప్రసాద వితరణ , మహా రథోత్సవం, దాసవాణి కార్యక్రమం నిర్వహిచి నట్టు , మేనేజర్ రమేష్ చార్య తెపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking