శ్రీశ్రీశ్రీ కాశీ విశ్వనాథ సమేత నల్లపోచమ్మ దేవాలయమ్ పుప్పలగుడ నందు 24-2-2023 శుక్రవారం నుండి 11-6-2023 ఆదివారం వరకు మొత్తంగా 108 రోజులు శ్రీ శ్రీశ్రీ నల్లపోచమ్మ మందిరంలో ప్రతి రోజు అఖండ దీపారాధన, సహస్ర పుష్పార్చన, 11 సార్లు శ్రీ సూక్త పారాయణం మొత్తంగా 108 రోజులకు గాను 1116 సార్లు శ్రీ సూక్త పారాయణం జరుగునని అలాగే 108 వ రోజున చండి హోమం నిర్వహించడం జరుగు తుందని, మొదటి రోజు పూజలలో పాల్గొన్న భక్తులు పునితులైనారని, ఇలాంటి మహత్తర సమయంలో భక్తలు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి అనుగ్రహం పొందగలరని, భక్తి శ్రద్ధలతో సందర్శించిన వారి కోరికలు తీరడమే కాక ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అమ్మ దయ ఉంటే అన్నీ తొలగి పోగలవని అర్చకులు శాంత్ కుమార్ శర్మ భగవత్ భక్తులందరికి తెలియ పరుస్తున్నారు.