జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన శ్రీధర్‌

గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:శుక్రవారం గణతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా అబిడ్స్‌ రామకృష్ణ టాకీస్‌ ఎదురుగా జాతీయ పతాకావిష్కరణ జరుపుకున్నాము ఈ కార్యక్రమంలో అబిడ్స్‌ న్యూస్‌ పేపర్స్‌ హకర్స్‌ అసోసియేషన్‌ ముఖ్య కార్యదర్శి శ్రీధర్‌ జాతీయ పథకాన్ని ఆవిష్కరణ చేసినారు
ఈ కార్యక్రమంలో అబిడ్స్‌ న్యూస్‌ పేపర్స్‌ హాకర్లు పాల్గొనరు
అర్జున్‌ సింగ్‌. /. అరవింద్‌ సింగ్‌ / విజయ్‌ సింగ్‌. ఖదీర్‌ భాయ్‌ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking