జూబ్లీహిల్స్‌ లో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు విస్తృత ప్రచారం

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్‌15 (ప్రజాబలం) జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు విస్తృతంగా ప్రచారం చేపడుతున్నార వెంగళరావు నగర్‌ పరిధిలో 120,129 బూత్‌ లలో ఓటర్లను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ గారిని గెలిపించాలని అభ్యర్ధించారు..ప్రతి వార్డును సందర్శించి ప్రజలతో మాట్లాడారు కాంగ్రెస్‌ తోనే అభివృద్ధి సాధ్యమని,జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని సంక్షేమం అభివృద్ధిని చేసి చూపిస్తుందని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking