రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
ప్రజాబలం కొల్చారం మండలం సెప్టెంబర్ 30
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తా కమాన్ వద్ద గుంతల మయమైన గరోడ్డును పరిశీలించిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అనంతరం ఆర్ అండ్ బి డివిజన్ ఎస్ సి కి ఫోన్ చేసి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని చెప్పారు ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు