– ప్రోటోకాల్ ఉల్లoఘన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సీరియస్
మెదక్ నియోజకవర్గం లోని నిజాంపేట మండలం లోని జడ్చెరువు తాండ పరిధి లో గ్రామ పంచాయితీ భవనం ప్రారంభోత్సవం అలాగే చిన్న శంకరంపేట మండలం లోని చందంపేట గ్రామ పంచాయితీ లో పల్లె దవాఖాన ప్రారంబోత్సవం లో ప్రోటోకాల్ పాటించని ఇద్దరు సర్పంచ్ లు రమావత్ అరుణ్ కుమార్ మరియు తాటికొండ శ్రీలత తో పాటు చందంపేట సెక్రటరీ ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా పంచాయితీ అధికారి సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.
