టీచర్ ఎమ్మెల్సీ 91.77 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 67.77 పర్సెంటేజ్ పోలింగ్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి టీచర్ ఎమ్మెల్సీ 91.77 పర్సెంటేజ్,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 67.30 పర్సెంటేజ్ పోలింగ్ శాతం నమోదైనట్లు కలెక్టర్ దీపక్ కుమార్ తెలిపారు.గురువారం జిల్లా వ్యాప్తంగా టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. పోలింగ్ కేంద్రాలను సీపీ శ్రీనివాస్,కలెక్టర్ దీపక్ సందర్శించారు.ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు.