తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ని , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ,మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

 

తెలంగాణ శాసన మండలి పర్యవేక్షణకు వచ్చిన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్ లో సన్మానించారు. ముఖ్యమంత్రి గారికి పుష్ప గుచ్ఛం అందజేసి, శాలువా కప్పి గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ,మంత్రులు శ్రీధర్ బాబు , సీతక్క , కొండ సురేఖ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గార్లకు పుష్ప గుచ్ఛంలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking