ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు..
పార్లమెంటులా త్వరలో అసెంబ్లీ
పూర్తిగా అసెంబ్లీ,మండలిని నడుస్తూ తిరిగి పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు
త్వరలో పూర్తిగా రూపురేఖలు మారిపోనున్న అసెంబ్లీ
అసెంబ్లీ,మండలి కలిపి ఒకే బిట్ లా కనిపించేలా మార్పులు
పార్కింగ్,ల్యాండ్ స్కెప్ ల కోసం త్వరలో చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు.
పార్లమెంటును దృష్టిలో పెట్టుకుని పనులు చేయాలి
పార్లమెంటు వద్ద విజయ్ చౌక్ లా మార్పులు చేయాలి అంటూ రేవంత్ ఆదేశాలు