గాంధీభవన్లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డిఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఎగ్జిక్యూటివ్ మీటింగ్ సమావేశానికి టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో IYC నేషనల్ సెక్రెటరీ రమేష్ బాబు , రాష్ట్ర నాయకులు, ఓబిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.