తెలంగాణ పిఎసిఎస్/ఎఫ్ ఎస్ సిఎస్ ఎంప్లాయిస్ యూనియన్ సెక్రటరీ పోల్సాని విష్ణువర్ధన్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఏప్రిల్ 07 : మంచిర్యాల జిల్లా నూతన పాలకవర్గం ఎన్నిక జిల్లా అధ్యక్షుడు కావటి రాజన్న
జనరల్ సెక్రటరీ పోల్సాని విష్ణువర్ధన్ రావు.గౌరవ అధ్యక్షులు పెంట సత్యనారాయణ
ఉపాధ్యక్షులు మచ్చ మధుకర్,కోశాధికారి తంగళ్లపల్లి శ్రీనివాస్,ప్రచార కార్యదర్శి దోసారపు వినయ్,పెరక లక్ష్మణ్
తాటికొండ రవి,ముఖ్య సలహాదారులు రత్న లక్ష్మారెడ్డి,సీపతి రాజిరెడ్డి
కొప్పర్తి వెంకటస్వామి
డైరెక్టర్ అరిషణపెల్లి భూమన్న,పెరం వెంకటేష్, భుక్య రాజు నాయక్,ముడిమడుగుల అనిల్ కుమార్,నేరెళ్ల సుధాకర్, సీపతి రమేష్,డీటి అర్జున్ కుమార్,సజ్జనపు రాజశేఖర్,చిర్ర శ్రీనివాస్,కుంట అంజన్న, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking