ప్రజాబలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి ఆగస్టు 26
అంతర్జాతీయ పౌర హక్కులు మరియు మానవ హక్కుల సంఘం ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయమండలి..
పూర్వ కార్యకర్తల పరిచయ వేదిక కార్యక్రమం…సోమవారం
షామీర్ పేట్ కట్ట మైసమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించారు…..
సంస్థ ఆర్గనైజేషన్ టీం సభ్యులందరూ పాల్గొనడం జరిగినది……
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం అధ్యక్షులు చెరుకు రమేష్ మాట్లాడుతూ డిసెంబర్ 9న కలకత్తా రాష్ట్రంలో
విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ పై హత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ,, మహిళలకు రక్షణ దిశగా ప్రభుత్వాలు ఉండాలని,, మహిళలపై ఎలాంటి అసంగీక కార్యకలాపాలు ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని మహిళలకు చట్టపరంగా, రక్షణ కల్పించి, న్యాయం చేయాలని సూచించారు.
అనంతరం…
ఆర్గనైజేషన్ విధానాల గురించి .
ప్రజలకు స్వచ్ఛందంగా అందించే సేవలను ,,
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రజలు ఉపయోగించుకునే విధంగా ప్రాథమిక హక్కులను,
కల్పించే దిశగా మనం తోడ్పాటు గా ఉండాలని ,,
ప్రజాస్వామ్యంలో చట్టం,,, న్యాయం,,, అందరికీ సమానంగా ఉండాలని, సమానత్వంగా, స్వేచ్ఛగా జీవించే హక్కులు,
వెట్టి చాకిరి కట్టు బానిసత్వం బాల కార్మిక వ్యవస్థ నిషేధం గురించి,
మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛ,,
రాజ్యాంగ పరివారపు హక్కులు,
వాటి గురించి ప్రధానంగా మాట్లాడుకోవడం జరిగింది. ప్రభుత్వం,
ప్రభుత్వ అధికారుల పట్ల,,
మన సామాజిక న్యాయమండలి సభ్యులు గౌరవప్రదంగా ఉండాలని సూచించారు…..
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సురేష్ సింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్
రంగ శ్రీనివాస్ గౌడ్,,
ఉమెన్ సెల్ వైస్ ప్రెసిడెంట్
బీసాబోయిన శిరీష ,,,
అడ్వైజర్ కనోజియా రేఖ
ఉమెన్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మైలారం పద్మావతి,,,
సెక్రెటరీ మంచినీళ్ళ లక్ష్మణ్,,,
ఉమెన్ సెల్ సెక్రెటరీ
తప్పెట సుజాత,,
ఫౌండేషన్ బోర్డు
ఇల్లందుల ప్రభాకర్,,,
బిడ్ల జ్యోతి ,,,
అజ్మీర కృపాకర్ నాయక్,,
దొడ్డ నాగేశ్వరరావు,
మహమ్మద్ అక్బర్, గడ్డం వినోద్, జగదీష్, బత్తుల సాయి తేజ,, అనసూజ ,, జైష్వాల్ మాధవి,,
కట్ట అనుష,,పిల్ల ప్రియ,, కవిత,, వరలక్ష్మి,, సులోచన,,,
రాజేష్ సాంగ్వన్,, సన్యద టీవీ న్యూస్ రిపోర్టర్ అంబాల సురేష్,, భాను ప్రకాష్.. తదితరులు కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయడం జరిగినది….