గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని మూసి పరివాహిక ప్రాంతంలో అన్నదికార నిర్మాణం లు జరగడం జరిగింది. నియోజకవర్గం లోని పురాణాఫుల్ నుండి చదరఘాట్ వరకు ఏనో అక్రమ నిర్మాణం లు చేపట్టి. వ్యాపారలను నిర్వహిస్తునారు. అధికారులు. రాజకీయ నాయకుల అండదండలతో మూడు పువ్వులు అరుకాయలుగా యదేచ్చగా నిర్వహిస్తున్నారు అని స్థానిక ప్రజలకు వారి సందేహాని తెలియ చేస్తున్నారు గౌరవ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఎఫ్ టి ఎల్ ప్రాంతంలోని కట్టడాలను నెలమటం చేయడాని ప్రజలు హర్శీస్తున్నారు అని తెలయచేస్తూ తొందరలో నే మూసి పరివాహిక ప్రాంత డెవలప్మెంట్ బోర్డు ద్వారా సుందరికరణ పనులను చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.మూసి ఒడ్డున వెలసిన కబ్జాలను తొలిగించాలని పురాణాఫుల్ నుండి చదరఘాట్ వరకు లింక్ రోడ్ నిర్మాణం చేపట్టాలని బద్దం సతీష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం సీనియర్ నాయకులు మరియు గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ ఫోరమ్ కన్వీనర్ కోరుతున్నాను.