తెలంగాణ రాష్ట్ర యువ క్రాంతి బునియాధ్ ట్రైనింగ్ క్యాంపు హాజరైన కాంగ్రెస్ నాయకులు

 

ప్రజాబలం బెల్లంపల్లి నియోజకవర్గం రిపోర్టర్ ఫిబ్రవరి 18 : తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లో 2వ రోజు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర యువ క్రాంతి బునియాధ్ ట్రైనింగ్ క్యాంపు కార్యకమానికి ముఖ్య అతిధులు గా హాజరైన జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భానుచిబ్,జాతీయ యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ కృష్ణ అలవార్,బీసీ వెల్ఫేర్ & ట్రాన్ఫోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తెలంగాణ స్టేట్ చైర్మన్ శివసేన రెడ్డి ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించిన
రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ
కాసిపేట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్.యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking