పదేండ్ల వైద్య ,ఆరోగ్య రంగంలో తెలంగాణా అద్భుత ప్రగతి

రాజేంద్ర నగర్‌ ప్రజా బలం ప్రతినిధి 27 సెప్టెంబర్‌ 2023: తెలంగాణా స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దార్శనికత పాలనలో దేశానికే రోల్‌ మోడల్‌ గా నిలిచినదని, తెలంగాణ వైద్యారోగ్య రంగంలో ఆరోగ్య తెలంగాణలో పదేళ్ల ప్రగతి నివేదికను విడుదల చేసిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అని రాజేంద్ర నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యుడు టీ. ప్రకాశ్‌ గౌడ్‌ అభిప్రాయం తెలియ పరచినారు

Leave A Reply

Your email address will not be published.

Breaking