విద్యుత్ శాఖలో పదోన్నతులు కల్పించినందుకు కృతజ్ఞతలు

 

విద్యుత్ శాఖ జేఏవో గా ఎన్పీడీసీఎల్

సీఐటీయు కార్యదర్శి ఎం ప్రసాద్ పదోన్నతి

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 26 (ప్రజాబలం) ఖమ్మం విద్యుత్ శాఖలో వివిధ తరగతి ఉద్యోగులకు గౌరవ సిఎండి శ్రీ కర్నాటి వరుణ్ రెడ్డి గత అనేక సంవత్సరములుగా పెండింగ్ లో ఉన్న పదోన్నతులు ఇవ్వడం జరుగుతున్నది . ఈ క్రమంలో ఇ. సురేంద్ర ప్రమోషన్లు అందజేశారు . జిల్లాలో జూనియర్ లైన్మెన్ , నుండి అసిస్టెంట్ లైన్మెన్ లైన్మెన్లు లైన్ ఇన్స్పెక్టర్ సీనియర్ల ఇన్స్పెక్టర్ , జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు అకౌంట్స్ ఆఫీసర్స్ , డివిజనల్ ఇంజనీర్ తది తర ఆఫీసర్ పోస్టులు పదోన్నతలు ఇవ్వడం ఇవ్వడం జరిగింది . ప్రసాద్ ను అభినందించి జాయిన్ చేయించిన వారిలో గౌరవ ఎస్ సి ఓ .జి .శ్రీధర్ ఏ ఓ సీతారాం గోపాల్ ఆర్ సత్యనారాయణ శేషు మాధురి యూనియన్ నాయకులు ముకుంద రెడ్డి కే. నాగేశ్వరరావు పుష్ప రాణి గోపి రెడ్డి పలువురు అకౌంట్స్ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు స్టాపు ను
అభినందించారు అర్హత ఉన్న అందరికీ ప్రమోషన్లు ఇచ్చిన ప్రభుత్వానికి గౌరవ అధికారులకు యూనియన్ కంపెనీ కార్యదర్శి ఎం ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking