మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో
జగిత్యాల, సెప్టెంబర్14: మున్నూరు కాపు రైతు సంఘం ఆధ్వర్యంలో శంకులపల్లే పటేల్ చౌరస్తా వద్ద రౌతు విగ్రహన్నీ జోడేద్దుల విగ్రహాలను మంచి నీళ్ల తో శుబ్రపరిచి పూలమాలలతో అలంకరించి పూజ చేసి స్విట్స్ పంపిణీ చేసీ రైతులందరుపొలాల అమాస్య పండుగ ను గణంగా జరుపుకున్నారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్ తోట మల్లికార్జున్, కూతురు శేఖర్ మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం వ్యవస్థాపక అద్యక్షులు దీటి అంజయ్య పటేల్, వేములవాడ సత్రం సిరిపురం రాజేశం, మున్నూరు కాపు ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లోజి అరుణ్ కుమార్( ఫారెస్ట్),మామిడి సాగర్, నలువాల తిరుపతి, బూసి రాములు,తోట మహేష్,రామిడి పాపయ్య, రామిడి మల్లయ్య,ముద్దం రాజిరెడ్డి, ముద్దం వెంకటి,ముద్దం గంగారెడ్డి,జాజాల గంగన్న, పాదం శంకర్, మున్నూరు కాపు రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు