పురాతన కట్టడాలు పర్యాటకులను కనివిందు చేస్తాయి. కలెక్టర్ రాహుల్ .

 

మెదక్ ప్రజాబలం న్యూస్ :-

మెదక్ మండలం కొ0టూరులో పురాతన మసీదును జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం పరిశీలించారు. క్రీస్తుపూర్వం 500
సంవత్సరాల క్రితం నిర్మించిన
ఈ కట్టడం చిన్నచిన్న మరమత్తులు లోను కావడం జరిగిందని సంబంధిత
అధికారులు కలెక్టర్ గారికి వివరించారు పురావస్తు శాఖ
వక్ఫ్ బోర్డ్ అధికారులతో సంప్రదించి తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మెదక్ తాసిల్దార్
శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking