మెదక్ ప్రజాబలం ప్రతినిధి: గత తెరాస ప్రభుత్వం మెదక్ ను మూఢ చేస్తా మని మాట ఇచ్చి మాట తప్పింది, కానీ మా ప్రభుత్వం మా ఎమ్మెల్యే డా॥ మైనం పల్లి రోహిత్ రావు గారు పది నెలల వ్యవది లోనే మూఢ ఏర్పాటు చేసి మెదక్ ను అభివృద్ధి పథం లొ నడి పింఛనున్నారు, మూఢ తో కేవలం మెదక్ పట్టణం మే కాకుండా జిల్లా లోని 289గ్రామాలను మూఢ లొ కలుపుతూ, అన్ని గ్రామ లను కూడా అభివృద్ధి చేయనున్నారు, ఈ మూఢ వల్ల ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సరద్యం లొ మెదక్ అభివృద్ధి చెందుతుంది అని ఆశాభావం వ్యక్తం చేసారు, మూఢ ఏర్పాటు కు కృషి చేసిన ఎమ్మెల్యే రోహిత్ రావు కి మంత్రులు దామోదర రాజానర్సింహా కి ఇంచార్జి మంత్రి శ్రీమతి కొండా సురేఖకి ధన్యవాదములు తెలియ జేస్తున్నాను, ఈ కార్యక్రమం లొ మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజాద్దీన్, మేకల రవి ముజీబ్ సలీం మరియి దమ్ము వెంకన్న తదితరులు పాల్గొన్నారు.