ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఫిబ్రవరి 24 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీలో అనేకమంది పేదలు ఇంటి స్థలాలు లేక పూరి గుడిసెల్లో మరియు అద్దె ఇండ్లలో కిరాయికి ఉంటు కాలం ఎల్ల దిస్తున్నారు ప్రభుత్వం వీరి సమస్య పై పట్టించు కోవడం లేదు కమ్యూనిస్తూ పార్టీగా అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్జినా పరష్కారం అవడం లేదు నేడు ఇట్టి సమస్యను తొందరగా పరిష్కరించాలని స్థానిక ఎం ఆర్ ఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.తక్షణమే పెద్దల ఇంటి స్థలాల కొరకు ప్రభుత్వ భూములను సర్వే చేసి పంపిని చేసి ఇండ్లు కట్టియాలని కోరారు లేని యెడల బూ ఆక్రమణ పోరాటాలు చేసి పేదలకు ఇంటి స్థలాలు సాధిస్తా మని తెలిపారు.ఈ సంర్బభంగా పట్టణం లోని పేదలు సిద్ధం కావాలని కోరారు.విప్లవాబీ వందనాలతో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల కమిటీ లక్షెట్టిపేట మెదరి దేవవరం మండల కార్యదర్శి కేతిరెడ్డి రమణ రెడ్డిఏ ఐ టీ యూ సీ మండల కార్యదర్శి లింగం పెళ్లి బాను చందర్ ఏ ఐ వై ఫ్ మండల కార్యదర్శి రాచర్ల రవికిరణ్ సీ పీ ఐ పట్టణ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.