ప్రసిద్ధ క్షేత్రం బాసర లో హుండీ పగల కొట్టిన సంఘటన బాధాకరం

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

నిర్మల్ జిల్లా బాసరలో గతం లో ఎన్నడూ ఇలాంటి సంఘటన లు కాలేదు.
బాధ్యులైన వారి పై కఠినంగా శిక్షించే విధంగా విచారణ చేపట్టాలనిఆదేశాలు ఇచ్చారు.
దొంగతనం జరిగిన రోజు విధుల్లో ఉన్న హోమ్ గార్థులను తొలగించి ఎస్పి ఆఫీస్ కి అటాచ్ చేసారు.
మిగత హోమ్ గార్డ్ సిబ్బంది కి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
విధుల్లో నిర్లక్ష్యం, ప్రోటోకాల్ పరంగా సమస్య లు ఎదురైతే ఊరుకోననీ జిల్లా ఎస్పీ.హెచ్చరించడం జరిగింది.
అడుగడుగునా పూర్తి స్థాయిలో సిసి కెమెరాలు ఉండే విధంగా చూడాలని రౌండ్ క్లాక్ 24 \ 7 నిఘా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు.
నెల రోజుల్లో పూర్తి స్థాయిలో ఆలయాన్ని పూర్తి పర్యవేక్షణ లో ఉంచే బాధ్యత.
నిందితుణ్ణి త్వరలో పట్టుకుని మీడియా ముందుంచుతాం.
ముధోల్ సీ ఐ,బాసర ఎస్సై మరియు సిబ్బంది అప్రమత్తం గా ఉన్నారు.అమ్మవారి భక్తులు ఆందోళన చెందవద్దు అని జిల్లా ఎస్పీ గారు భరోసా ఇచ్చారు.
దీనిపై సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు నమ్మవద్దు

Leave A Reply

Your email address will not be published.

Breaking