ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ నవంబర్ 21 : నూతన సూపర్ స్పెషాలిటీ,మాతా శిశు భూమి పూజా శంకుస్థాపన కు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల క్కిరాల ప్రేమ్ సాగర్ రావు రావు, మంచిర్యాల డిసిసి అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల తరలి వెళ్ళిన కొర్విచెల్మ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గురువారం మంచిర్యాల నూతన సూపర్ స్పెషాలిటీ,మాతా శిశు భూమి పూజా,శంకుస్థాపన కార్యక్రమానికి కొర్విచెల్మ గ్రామంలోని ముద్దసాని వేణు ఆధ్వర్యంలో మంచిర్యాల కు తరలివెళ్లిన కొర్విచెల్మ గ్రామాల కాంగ్రెస్ పార్టీ యూత్ డైనమిక్ లీడర్ ముత్తె వేంకటేష్, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు,గ్రామ నాయకులు,కార్యకర్తలు,మాహీళ నాయకురాలు, అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు కలిసి తదితరులు బయలుదేరారు.