ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ నవంబర్ 05 : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,వివిధ మండల నాయకులతో కలిసి నియోజకవర్గంలోని మండలం వారి గా పలు సమస్యలపై కలిసి తెలియజేయడం జరిగింది,ఉప ముఖ్యమంత్రి స్పందించి సమస్యలపై చెప్పడంతో స్పందించి హామీలు ఇచ్చి ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి,మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, తాజా మాజీ సర్పంచ్ కందుల మోహన్, తదితరులు పాల్గొన్నారు.