ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ నవంబర్ 05 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని కొత్తూర్ లగ్రామంలో ఐకెపి సెంటర్ ప్రారంభోత్సవ జరిగింది మంగళవారం రోజున ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారు మండల పార్టీ అధ్యక్షుడు పింగిలి రమేష్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నలిమెల రాజు,గ్రామ అధ్యక్షులు నల్లపు పోచన్న, మాజీ సర్పంచ్ గుండా శ్రీనివాస్,శంకర్ , సుబ్బరయ్య,వెంకన్న , శ్రీనివాస్ గ్రామ యువ నాయకులు హరీష్ ,శేఖర్ మల్లేష్ గ్రామ నాయకులు , ఐకెపి సెంటర్ సీ సీ సురేందర్,ఐకెపి మహిళ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.