నీట మునిగిన ఎంజీబీఎస్ బస్టాండ్
పూర్తిగా నీట మునిగిన ఎంజీబీఎస్ బస్టాండ్ .
బస్టాండు లోపల నుంచి ప్రవహిస్తున్న వరద నీరు
బస్టాండ్ లోపల చిక్కు కపోయినా ప్రయాణికులు..
వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో బయటికి రాలేక లోపల ఉండిపోయిన ప్రయాణికులు
బస్టాండ్ లోపల చిక్కుకున్న ప్రయాణికులు తీసుకొని వచ్చేందుకు ప్రయత్నాలు
ఊహించని రీతిలో ఒక్కసారిగా పెరిగిన వరద తీవ్రత.
ముందస్తు హెచ్చరిక లేకుండా గండి పేట్ గేట్లు ఎత్తడంతో అల్లకల్లోలం.
ఒక్కొక్కరుగా చేతులు పట్టుకొని బయటికి వస్తున్న ప్రయాణికులు
ఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు..
