నల్లగొండ జిల్లా ప్రజాబలం ప్రతినిధి:-నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తో డిప్యూటి సియం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, శాసనమండలి చ్కెర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న.,
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే క్రోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రెస్ అకాడమి చెర్మెన్ శ్రీనివాసరెడ్డి , దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, రాష్ట్ర డైరీ డెవలప్ మెంట్ చెర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, నేతి విద్యాసాగర్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు..