మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్:-
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ లను ఘనంగా శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపిన ఆర్.ఎం.పి ల మరియు పిఎంపీల అసోసియేషన్ తూప్రాన్ మండల అధ్యక్షుడు అప్సర్, తాజా మాజీ సర్పంచ్ భాగ్యరాజ్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు