వైద్య ఆరోగ్య శాఖ సేవలు మరువలేనివీ: శాసన సభ్యుడు ప్రకాష్ గౌడ్

 

తెలంగాణ దాషాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం రోజున రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉప్పర్పల్లిలోని సామా భూపాల్ రెడ్డి ఫంక్షన్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, ఆశ వర్కర్ లకూ, నర్సులకు, డాక్టర్లకు, వైద్య సిబ్బందికి స్థానిక శాషన సబ్యుడు ప్రకాష్ గౌడ్, ఆర్ డి ఓ చంద్రకళ మరియు ప్రజా ప్రతినిధులు వారి సేవలను గుర్తిస్తూ సన్మానం మరియు బహుమతులను అందచేశారు, అందులో భాగంగా మణికొండ మున్సిపాలిటీ బస్తిదావఖానా నర్సులు యాదమ్మ వారి సిబ్బందికి సన్మానం చేసిన మణికొండ మున్సిపాలిటీ బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములుతో పాటు కౌన్సిలర్స్ నవీన్ కుమార్, పద్మారావు, ప్రజా ప్రతి నిధులు, నాయకులు శ్రవణ్, శ్రీకాంత్, ఏర్పుల కుమార్ తదితరులు ఇట్టి కార్య క్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking