ఉగాది పండగ విశిష్టత

 

సంవత్సరాని స్తోత్రం, నింబకుసును భక్షణం (ఉగాది పచ్చడి సేవనం) ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం… మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం..

(1) తైలాభ్యంగనం

తెలుగు నూతన సంవత్సరాది ఉగాది. ఈ వండగ అడుపుకోని తెలుగు వారు ఉండదు. ఈ ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమానం. చైత్రమాసం మొదటి రోజైన రైత్ర శుద్ధ పాఠ్యమి నాడు తగారిని అడుపుకుంటారు.

కొత్త సంవత్సరారైన ఉగాది నుండే వసంతకాలం మొదలవుతుంది. వాతావరణం ఈ రోజు మండి ప్రత్యేక అందాలను సంతరించుకొంటుంది. ఈ సమయంలో వృక్షాలు కొత్త ఆకులు, పూలతో చూపరులను అహ్లాదపరుస్తాయి.

ఉగాది లేదా యుగాది అనే పదాలు సంస్కృతం నుండి వచ్చినవి. “యుగా” అనగా కాలమని ‘ఆది’ అంటే ఆరంభం అని అర్ధం. తెలుగువారు “ఉగాది” అని కన్నడిగులు “యుగాది” అని మరాఠీ “గుడి పాద్వా” గా ఈ పండగని అనుపుకుంటారు. ప్రవాసులు తమ తమ దేశాల్లో “ఉగాది’ని ఆచారాలకనుగుణంగా నిబద్ధతతో జరుపుకొని విదేశీయుల దృష్టిని ఆకర్షిస్తుంటారు.

ఉగాది రోజున కొత్త పసులు, నిర్ణయాలు ప్రారంభించే సమయమని తెలుగు ప్రజలు నమ్ముతారు. అంతే కాకుండా ఈరోజు కొత్త వస్తువులను కూడా కొని ప్రారంభించటం ఆనవాయితీ.

ఉగాది చరిత్ర కోణం

బ్రహ్మ విశ్వ సృష్టిని ప్రారంభించిన రోజునే ఉగాది పండగ అని పురాణాల ప్రవచనం. ఈ ఉగాది పండగ చారిత్రిక వివరాలను కూడా కలిగి ఉంది. ఉగాది పండగ శానివాహనుల కాలం నుండి ఆచరణలో ఉన్నారని చరిత్రకారుల మాట. అప్పటి శాలివాహనుల రాజు “గౌతమీపుత్ర శాతకర్ణి’గా పేర్గాంచిన రాజా వాహన ఉగాది పండగకు శ్రీకారం చుట్టారు.

చాంద్రమాన కాలం ప్రకారం ఒక యుగానికి 60 సంవత్సరాలు ప్రతి సంవత్సరం వచ్చే చైత్ర శుద్ధ పాద్యమి నాడు జరుపుకొనే గాదికి ఒక పేరు చొప్పున 60 పేర్లు పెట్టినట్లు చరిత్ర చెప్పుతోంది. 60 ఉగాది నామ సంవత్సరాల తరువాత వచ్చే ఉగాదికి తొలి సంవత్సరపు ఉగాది పేరుతో తిరిగి ప్రారంభం అవుతుంది.

“ఉగాది” ఆచరణ విధానం

ఉగాది సర్వావరణ విధానాన్ని చర్మసింధు కారుడు పంచవిధుల సమన్వితం’గా ఇలా సూచించియున్నారు. తైలాభ్యంగనం, నూతన

ద్వావాంజనేయ స్వామి ఆలయ భూమి స్వాదీనం

ఆదరణలోకి వచ్చింది. యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మగ్గితో చేసిన కొత్తకుండను కలశంచా వేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చండవం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి. బి(56) వంచాంగ శ్రవణం

తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధను విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అభ్యంగంకారయోన్నిత్యం సర్వవ్యంగేషు పుష్ఠినం (అభ్యంగన స్నానం అన్ని ఆవయవాలౌ పుష్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్టా అభ్యంగనం ఆరోగ్యం కూడా ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది.

(2) నూతన సంవత్సర స్తోత్రం

అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్తరీపధూపాధి, పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదవ సూమిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాబు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను.

(3) ఉగాడి పచ్చడి సేవనం

ఉగాది వారి ఆచారాలలో ఉగాది వచ్చడి సేవనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపపడు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, వేయి, ఉప్పు, మిరియాలు, షడచులు మిళితమైన రసాయనాన్ని ఉగాడి పచ్చడి అంటాం!

అల్లాదౌ నింబకునుమం శర్వరాన్లు మృతైర్యుతమ్ భక్షితం పూర్వయామేతు తర్వరే సౌఖ్య రాయకమ్ అని ధర్మ సింధు గ్రంధం చెలుతున్నది. ఈ ఉగాడి పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాది నాడు తగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌల్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! తీసి వెనుక చేదు, పులుపు ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దుఃఖానికి క్రుంగకు, సుఖడు ఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుద్ది చేకూరుటు గమనార్హం

(4) పూర్ణ కుంభదానం

ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వం ప్రతిష్టవిన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ క్కరకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం. ఇటీపల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం

తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం సం దాంగం, ఉగాది నాడు దేవాల యంలోగాని, గ్రామ కూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్దాం తుల సమ క్షంలో కందాయఫలాలు షూ లంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా పడచుకొనుటకు వాడే అంకురార్పణం గావించవలెనని

చెప్పబడి యున్నది. ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది. ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని,

చంద్రుడు ఆంధ్రనసూన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది. “బ్రహ్మ ప్రళయం’ పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించునమయాన్ని (బ్రహ్మ కల్పం’ అంటారు.

ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి అడిగా,

ప్రారంభ సమయమును ఉగాది అని వ్యవహారిస్తూ ఉంటారు అలాగునే ఈ ‘ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు. లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు రైతన్యం కావాలి, జీవునకు చైతన్యం కలిగించేది కాలం, ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, తువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి.

ఉగాది సంవత్సరాల నామాలు వివరణ

ఉగాది నూతన సంవత్సరం భారతదేశంలో తెలుగు మాట్లాడే ప్రజల కొత్త సంవత్సర వేడుక. ప్రతి యుగానికి 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ప్రతి ఉగాదికి జ్యోతిష శాస్త్ర ప్రభావాల ఆధారంగా సంచాంగంలో ఒక ప్రత్యేక పేరు ఉంది. ఈ ఉగాది నామ సంవత్సరం ఆ యొక్క సంవత్సరపు ప్రత్యేకతని తెలుపుతుంది. ఇలా 60 సంవత్సరాల పేర్లు ఉన్నవి. ఉగారి పేర్లు మీకోసం దిగువన ఇవ్వబడ్డాయి. అయితే ఈ 2021 ఉగాది ప్రద నామ సంవత్సరంగా విలువబడుతుంది.

1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోద్యూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీడన, 7.క్రీముఖ, భా, 9.యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాది, 14. విక్రము, 15. వృష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్ధన, 20. వ్యయ, 21. సర్వజిత,

22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26 వందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవళంబి, 32. విళంబి, 33, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత, 37. శోభకృత, 38. క్రో 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత, 46. పరిధాని 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షల, 50,వల, 51. పింగళ, 52. కాళయుక్తి 53. సిద్ధార్థ 54 55. దుర్మతి, 56. దుందుభి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ. ఉగాది ప్రత్యేక వంటకాలు

రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో “బొబ్బట్లు”.

“పూర్ణం బూరెలు’ విధిగా చేస్తారు. ఈ రెండు వంటకాలు తెలుగు ప్రజల పూలల్లో “పనిత్ర వంటకాలు’గా నిలుస్తాయి. తెలుగు ప్రజలు ఈ రెండు వంటకాలను తాజా అవు నెయ్యిని జోడించి ఆరగిస్తాడు. ఉగాది పచ్చడి విశిష్టత

“ఉగాది” నాడు చేసుకొనే పచ్చడి ఎంతో ప్రాముఖ్యమైనది షుల పచ్చడిని ఆరగించడం వెనుక జీవితసారం గోచరిస్తుంది. ఈ వచ్చడిలో మధురం(తీసి) ఆమ్లం(పులుపు), కటు(కారం), కషాయ(వగరు). లవణం (ఉప్పు), తక్త(చేదు) రుదులు మిళితమై ఉంటాయి.

ఆరు రుచులు జీవతంలో ఎదురయ్యే సంతోషం(తీపి), దుఃఖం(చేరు), కోపం గాకారం), భయం(ఉప్పు), విసుగు (చింతపండు), ఆశ్చర్యం/సంభ్రమం(మామిడి) సమ్మేళనం. అంతేకాకుండా ఈ ర రకాలైన లాభాలను కలుగచేస్తున్నది కొత్త బెల్లం ఆకలిని కలిగిస్తుంది.

చింతపండు కఫ వాతాల్ని పోగొడుతుంది. విపచ్చిమిరపకాయలు శరీరంలో క్రిముల్ని నాశనం చేస్తుంది.

మామిడిముకు జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది.వి. వేపపుప్పు చేసే మేలు పలు విధాలుగా ఉంటుంది.బి ఉగాది పచ్చడి తాయారు చేసే విధానం ఒకటిన్నర కప్పు నీరు.

రెండు టేబుల్ స్పూన్ల సమిడి తరుగు. కొద్దిపాటి వేప పువ్వులు,

మూడు టేబుల్ స్పూన్ల బెల్లం.

తగినంత ఉప్పు

రెండు సన్నగా తరిగిన వచ్చి మిరపకాయలు విఒక టేబుల్ స్పూన్ చింతపండు రసం. ఉగాది పంచాంగ శ్రవణం

ఈ రోజు యుక్త వయస్సులు, నడివయస్కులు, వృద్ధులు, రాజకీయ నాయకులు, వృత్తి నిపుణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు ఎంతో శ్రద్దగా వారి వారి స్థాయిల్లో పంచాంగ శ్రవణం చేయటం పరిపాటి, వారి రాశి ఫలాలను నూతన సంవత్సరాదిన ఎలా ఉ .ండబోతుందో మిక్కిలి ఆశక్తితో జ్యోతిష్య పండితులు చేసే పంచాంగ వకదాన్ని ఎంతో జాగ్రత్తగా ఆశక్తితో వించారు.

పాఠకులకు ప్రజాబలం దినపత్రిక సీనియర్ జర్నలిస్ట్ రఘురామ్, ఉగాది శుభాకాంక్షలు

Leave A Reply

Your email address will not be published.

Breaking