మెదక్ డి పి ఆర్ ఓ, కే. రామచందర్ రాజు
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజాబలం దినపత్రిక మెదక్ జిల్లా నియోజకవర్గం
26. 09.2024:
సెప్టెంబర్ 30న గడువు ముగియడంతో అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు కాల పరిమితి పెంచారని
ఐ అండ్ పి ఆర్ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు ఆదేశాల జారీ చేశారని చెప్పారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.