ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 26

జమ్మికుంట పట్టణంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన జమ్మికుంట మునిసిపల్ ఛైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ లో తొలి భూ పోరాటనికి నాంది పలికిన మహిళ అని ఆమె గొప్ప మహిళా అని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న-కోటి, కౌన్సిలర్లు,రజక సంఘంనాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking