– బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 26
చాకలి ఐలమ్మ 129 వ జయంతి సందర్భంగా జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు జీడి మల్లేష్ చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించారు వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ భూమికోసం ఒంటరిగా పోరాటం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం పట్టణ అధ్యక్షుడు వరంగంటి సదానందం బిజెపి పట్టణ జనరల్ సెక్రెటరీ పల్లపు రవి, రజక సంఘo ప్రధాన కార్యదర్శి బూరుగుపల్లి రాము,బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు మోతే స్వామి,తుడి రవిచంద్ర రెడ్డి, కార్యదర్శి పూసల శ్రీనివాస్, ఎల్కాపెల్లి శ్రీనివాస్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు