కుంటలలో నిండిన నీటిని అక్రమంగా వదులుతున్నారు

వాటర్ స్టోరేజ్ లేకపోతే యాసంగి పంటలకు నష్టం రైతులు ఆవేదన

ప్రజాబలం దినపత్రిక – కొల్చారం మండలం
09-09-2024:

మెదక్ జిల్లా కొల్చారం మండలం
సీతారామ్ తండా లో
కుంటాలో నీళ్లు నిండగా కుంటలు ఆక్రమించిన పొలాలు మునిగిపోతున్నాయని తూము ఇప్పి నీళ్లను మోరి గేట్ల ద్వారా అక్రమంగా ని నీరును వదులుతున్నారు దీనివలన రాబోయే ఎండాకాలంలో కుంట కింద ఉన్న బోర్లు నీళ్లు పోయవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి పై ఉన్నత అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వెంటనే చర్య తీసుకొవాలని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking