ప్రభుత్వ జూనియర్ కళాశాలనందు తెలంగాణ భాషా దినోత్సవం

ప్రజాబలం దినపత్రిక – రామయంపేట్ మండల్
09-09-2024: మెదక్ జిల్లా రామయంపేట్ మండలంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల రామాయంపేట నందు శ్రీ కా ళోజి నారాయణరావు జన్మదిన పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా వీరు రాసినటువంటి రచనలు మరియు తెలంగాణ భాషకు చేసిన సేవ గురించి కళాశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హిమ జ్యోతి గారు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బాలా గౌడ్, అధ్యాపకులు మల్లేశం,బాల ప్రకాష్, బాబురావు, ఆంజనేయులు సురేందర్ రెడ్డి, శ్రీనివాస చారి,యాదగిరి, స్వామి, శ్రీనివాస్, అశోక్ గౌడ్, నరసింహులు గౌడ్, సురేష్ గౌడ్, శ్రీశైలం, మస్తాన్వలి, యాదగిరి ,శ్రీదేవి ,మంగ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking