పుట్టింటికి వెళ్ళిన భార్య- సూసైడ్ చేసుకున్న భర్త

 

ప్రజాబలం దినపత్రిక
మెదక్ -తూప్రాన్
05.10.2024:

మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని వెంకటాయపల్లిలో కుటుంబ కలహాలతో భార్య పుట్టింటికి వెళ్లిందని నేపంతో భర్త సూసైడ్ చేసుకున్నాడని తూప్రాన్ ఎస్ఐ శివానందo తెలిపారు.వెంకటాయపల్లి గ్రామానికి చెందిన కిష్టారం ఎల్లేష్ వయసు(35)కూ ఇద్దరు సంతానం కలరు కుటుంబ కలహాలతో భార్య కొన్ని నెలల క్రితం పుట్టింటికి వెళ్ళింది. ఎన్ని రోజులైనా తిరిగి రాకపోయినప్పటికీ మనస్థాపానికి గురై నిన్న సాయంత్రం తూప్రాన్ వద్ద గడ్డి మందు తాగగా చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు

Leave A Reply

Your email address will not be published.

Breaking