హాఫిజ్ మొల్సాబ్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ మెదక్.
తమకు పదవులు, రాజీనామాలు కొత్త కాదన్న హరీష్ రావు గారికి హాఫిజ్ మొల్సాబ్ కౌంటర్ ఇచ్చారు, రుణ మాఫీ చేయలేరు అనుకోని రాజీనామా చేస్తా నంటూ సవాల్ విసిరిన హరీష్ రావు కు, గడువు కంటే ముందే రుణ మాఫీ ప్రారభీంచడం తో హరీష్ రావు కు దిమ్మ తిరిగి నంత పనియంది, మాది ఇచ్చిన మాట నిల బెట్టు కొనే ప్రభుత్వం, కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వం, ఉద్యమ సమయం లొ పెట్రోల్ దొరికింది కానీ అగ్గి పెట్టె దొరకలేదు, 2లక్షల రుణ మాఫీ చేసే సరికి, సవాల్ విసిరిన హరీష్ రావు రాజీనామా చేయడానికి పేపర్ దొరికుంది, కానీ సంతకం పెట్టడానికి పెన్ దొరకలేదు అని హాఫిజ్ మొల్సాబ్ ఇద్దేవా చేశారు.